30 సంవత్సరాలైనా పెళ్లికాని శ్రీమతి,చాలా తెలివితేటలూ, దైర్యం ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా ఒక రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తనకి ప్రియమైన తాతగారి ఇల్లు దక్కించుకోవాలంటే ఆరు నెలల్లో ౩8 లక్షలు సంపాదించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.అందుకోసం తను ఊళ్ళో ఒక బార్ పెడదామనుకుంటుంది.తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో...సమాజంతో.