తల్లి ఇటీవలే విలియమ్ అనే సంపన్న బ్రిటిష్ వ్యాపారవేత్తతో ప్రేమలో పడడంతో, 18 ఏళ్ల నోవా అమెరికా నుండి లండన్‌కు వెళుతుంది. విలియం కొడుకు, పోకిరీ కుర్రాడు నిక్‌ని నోవా కలవగానే వాళ్ల మధ్య ఆకర్షణ ఉందని వెంటనే తెలుసుకుంటుంది. నోవా తన కొత్త జీవితానికి సర్దుకుంటూ వేసవిని గడుపుతో, తన తొలిప్రేమలో పడుతున్నప్పుడు ఆమె దారుణమైన గతం ఆమెను కలుసుకుంటుంది.